దసరా కానుకగా రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ!

963చూసినవారు
దసరా కానుకగా రైతుల ఖాతాల్లో రూ.2 వేలు జమ!
AP: కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అక్టోబర్ 17న 24వ విడత నిధులను విడుదల చేయనుంది. ఈ సందర్భంగా రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు పీఎం కిసాన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ సొమ్ము కూడా ఒకేసారి అందనుంది. అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు, పీఎం కిసాన్ ద్వారా రూ.2 వేలు కలిపి మొత్తం రూ.6 వేలు లభించనున్నాయి. ఈ మేరకు ప్రక్రియ మొదలైంది.

సంబంధిత పోస్ట్