రూ.25 కోట్ల ప్లేయర్.. 18 పరుగులకే ఔట్

6251చూసినవారు
రూ.25 కోట్ల ప్లేయర్.. 18 పరుగులకే ఔట్
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచులో KKR ధాటిగా ఆడుతోంది. 12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఓపెనర్ అజింక్య రహానె (66*) మెరుపు అర్ధశతకంతో రాణిస్తున్నాడు. అయితే రూ.25 కోట్లు చెల్లించి తీసుకున్న కామెరూన్ గ్రీన్ 18 పరుగులకే ఔటయ్యాడు. దీంతో కోల్‌కతా ఫ్యాన్స్ నిరాశ చెందారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్