‘రూ.370 బిర్యానీ’ వివాదం.. సారీ చెప్పిన స్టాండప్ కమెడియన్

7812చూసినవారు
‘రూ.370 బిర్యానీ’ వివాదంపై స్టాండప్ కమెడియన్ ప్రణిత్ మోర్ క్షమాపణలు చెప్పారు. ప్రేక్షకుల స్పందన చూసి ఆ క్షణంలో అభ్యంతరకర వ్యాఖ్యలను ఆపలేకపోయానని, తనపై వస్తున్న విమర్శలు సరైనవేనని ఒప్పుకున్నారు. దర్యాప్తునకు సహకరిస్తానని, భవిష్యత్తులో కంటెంట్‌ను మెరుగుపరుచుకుంటానని చెప్పారు. కాగా ఈ వివాదంపై మహారాష్ట్ర సైబర్ పోలీసులు ప్రణిత్ మోర్, హిమాన్షు జాంగ్రాతో పాటు మరికొందరిపై FIR నమోదు చేసి చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్