వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల డీల్: మంత్రి నిమ్మల

1చూసినవారు
వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల డీల్: మంత్రి నిమ్మల
AP: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షులు ఒక్కొక్కరూ అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారని మంత్రి నిమ్మల ఆరోపించారు. వివేకా హత్య కేసులో రూ.40 కోట్ల డీల్‌ జరిగినట్లు తెలిసిందన్నారు. అంత డబ్బు సమకూర్చగలిగే శక్తి ఎర్ర గంగిరెడ్డికి లేదన్నారు. వివేకా హత్యకు గురయ్యాడని వైసీపీ అధినేత జగన్‌కు ఉ.4 గంటలకే తెలిసిందన్నారు.

సంబంధిత పోస్ట్