ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కు రూ.400 కోట్లు విడుదల: టీడీపీ

15856చూసినవారు
ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కు రూ.400 కోట్లు విడుదల: టీడీపీ
AP: పండుగ వేళ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ. 400 కోట్లు విడుదల చేసింది. గత వైసీపీ ప్రభుత్వం రూ.4,000 కోట్లు బకాయి పెట్టిందని, కూటమి ప్రభుత్వం విడతల వారీగా వాటిని చెల్లిస్తోందని టీడీపీ ట్వీట్ చేసింది. ఇప్పటివరకు రూ. 1,200 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.