ఎక్కువ సంతానం ఉన్నవారికి రూ.5వేలు: ఏపీ సర్కార్

33చూసినవారు
ఎక్కువ సంతానం ఉన్నవారికి రూ.5వేలు: ఏపీ సర్కార్
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ సంతానం ఉన్నవారికి ప్రోత్సాహకాలు అందించేందుకు  ప్రభుత్వం సిద్ధమైంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులకు రూ.5 వేల నగదు ప్రోత్సాహకం ఇవ్వనుంది. ప్రతి జిల్లాలో మూడు జంటలకు ఈ బహుమతి లభిస్తుంది. కాన్పుల మధ్య రెండేళ్ల విరామం పాటించిన దంపతులకు కూడా రూ.5 వేల ప్రోత్సాహకం అందించనున్నారు. ఈ ప్రచార కార్యక్రమాల కోసం ప్రభుత్వం రూ.56 లక్షలు విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్