AP: ‘అన్నదాత సుఖీభవ పథకం' కింద కూటమి సర్కార్ అర్హులైన రై
తుల ఖాతాల్లో త్వరలో రూ.7 వే
లు జమ చేయనుంది. ఈ మేరకు ఇటీవల జాబితాను కూడా సిద్ధం
చేసింసింది. ఆ జాబి
తాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే, రైతులు తమ ఆధార్ నంబరు
ను 95552300009 అనే మనమిత్ర వాట్సప్ నంబరు
కు పంపితే తగిన సమ
ాచారం వసచారం వస్తోంది. జాబితాలో పేరు లేకపోయినా అర్హత ఉన్నారని అనుకుంటే, రైతులు అర్జీతో పాటు అవసరమైన పత్రాలతో రైతు సేవా కేంద్రంలో ఈ నెల 13వ తేదీ లోగా అప్లై చేసుకోవచ్చు.