ఆర్టీసీ బస్సు-టిప్పర్ ఢీ.. పలువురికి గాయాలు

3520చూసినవారు
ఆర్టీసీ బస్సు-టిప్పర్ ఢీ.. పలువురికి గాయాలు
AP: నెల్లూరు జిల్లా మమ్మిడివరం మండలం కోమానిపల్లి వద్ద ఆదివారం జాతీయ రహదారి 216పై ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతకు బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్