శనివారం చీపురు కొంటే మంచిది!

3843చూసినవారు
శనివారం చీపురు కొంటే మంచిది!
ప్రతి ఇంటిలో శుభ్రతకు ఉపయోగించే చీపురు వాస్తు శాస్త్రం ప్రకారం సంపద, శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు. కొత్త చీపురును శనివారం కొనడం శుభప్రదమని వాస్తు శాస్త్రం వివరిస్తోంది. పాత చీపురును ఏకాదశి, గురువారం, శుక్రవారం రోజుల్లో పారవేయడం మంచిది కాదు. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ చీపుర్లు ఉంటే వాటిని వేరువేరుగా ఉంచాలి. చీపురును ఎప్పుడూ కనిపించని ప్రదేశంలో, దక్షిణం, పడమర వైపుకు నేలపై పడుకోబెట్టి ఉంచాలి. సాయంత్రం సమయంలో ఊడవడం అశుభం. విరిగిన చీపురును వాడకూడదంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్