వాట్సప్ సేవలకు గ్రామీణులు అలవాటు పడుతున్నారు: మంత్రి లోకేశ్

31చూసినవారు
AP: వాట్సప్ సేవలకు గ్రామీణ ప్రాంత ప్రజలు అలవాటు పడుతున్నారని మంత్రి లోకేశ్ అన్నారు. ‘రైతులు ఏయే ప్రభుత్వ సేవలకు అర్హులో అర్థం చేసుకోవడానికి ఇది చాలా కీలకం. పథకాల పంపిణీ సమయంలో వారు సంతృప్తి చెందారో లేదో తెలుసుకోవడానికి దీని ద్వారా మేము వారిని స్వయంగా సంప్రదించవచ్చు. వారికి ఏదైనా లబ్ధి చేకూరకపోతే, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే తమ మొబైల్ ఫోన్ నుంచే వారు ఫిర్యాదు చేయవచ్చు’ అని లోకేశ్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్