హార్ముజ్ జలసంధిపై UNSC తీర్మానాన్ని రష్యా, చైనా వీటో!

736చూసినవారు
హార్ముజ్ జలసంధిపై UNSC తీర్మానాన్ని రష్యా, చైనా వీటో!
హార్ముజ్ జలసంధిని రీఓపెన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్న UNSC తీర్మానాన్ని వీటో ప్రయోగించి రష్యా, చైనా రిజెక్ట్ చేశాయి. బహ్రెయిన్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి US సహా 11 దేశాలు మద్దతు తెలిపాయి. UNSCలో చైనా, రష్యా, US, UK, ఫ్రాన్స్‌కు ఈ వీటో అధికారం ఉంటుంది. వీటిలో ఏ ఒక్క దేశం వీటో అధికారాన్ని ఉపయోగించినా తీర్మానం వీగిపోతుంది. UNSCలో వీటో అధికారం కలిగిన చైనా, రష్యా దేశాలు ఇరాన్‌కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్