రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు.. జెలెన్ స్కీని మాస్కోకు ఆహ్వానించిన రష్యా

3624చూసినవారు
రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు.. జెలెన్ స్కీని మాస్కోకు ఆహ్వానించిన రష్యా
రష్యా, ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీని మాస్కోకు రష్యా ఆహ్వానించింది. అబుదాబిలో జరిగిన చర్చలు శాంతి ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేశాయి. అయితే భూభాగం, అంతర్జాతీయ శాంతి పరిరక్షణ, జపోరిజ్జియా అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్తు వంటి అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. రష్యా డిమాండ్లకు ఉక్రెయిన్ అంగీకరించడం లేదని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్