ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. కీవ్‌పై జరిగిన ఈ దాడి తుర్కియేలో నాటో సదస్సు ప్రారంభానికి ముందు చోటుచేసుకోవడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. NATO సమావేశానికి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ దాడులు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను మరింత పెంచాయి.