ఆస్ట్రేలియన్ ఓపెన్‌ మహిళల విజేతగా రిబకినా

4774చూసినవారు
ఆస్ట్రేలియన్ ఓపెన్‌ మహిళల విజేతగా రిబకినా
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో వరల్డ్ నం.5 ఎలీనా రిబకినా అద్భుతమైన కమ్‌బ్యాక్‌ చేసి టైటిల్‌ను దక్కించుకున్నారు. ఫైనల్‌లో వరల్డ్ నం.1 ఆర్యనా సబలెంకాను 6-4, 4-6, 6-4 తేడాతో ఓడించారు. మొదటి సెట్లో రిబకినా మొదటి గేమ్‌లోనే సబలెంకాను బ్రేక్‌ చేసి 6-4తో గెలిచారు. సబలెంకా రెండవ సెట్లో 6-4తో తిరిగి బరిలోకి వచ్చారు. నిర్ణాయక మూడవ సెట్లో 3-0తో ముందున్న సబలెంకాను రిబకినా రెండు సార్లు బ్రేక్‌ చేసి 6-4తో మూడవ సెట్‌ను గెలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్