విమానంలో సచిన్ బ్యాటింగ్.. వీడియో వైరల్

6702చూసినవారు
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కూతురు సారా, కోడలు సానియాతో కలిసి విమానంలో ప్రయాణిస్తూ సరదాగా క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను సచిన్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేస్తూ, 'ఎత్తు ఎంత ఉన్నా, ఆట తీరు మారకూడదు' అని క్యాప్షన్ పెట్టారు. రిటైర్మెంట్ తర్వాత కూడా క్రికెట్ పట్ల ఆయనకున్న మక్కువను, సరదా స్వభావాన్ని చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్