AP: కృష్ణలంక సాయికృష్ణ కేసు రోజుకో మలుపు తిరుగుతోందని
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి పుణ్యశీల అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం కథలు అల్లుతూ.. ఆ కేసులోని పెద్దల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ సిట్ తిరుగుతోంది తప్ప.. కనీసం కమిషనరేట్ దగ్గరికి కూడా వెళ్లడం లేదు’ అని తెలిపారు.