నాలుగు రోజులైతే సాయికృష్ణ కేసు మాయం: కారుమూరు

10చూసినవారు
AP: కృష్ణలంక సాయికృష్ణ కేసుపై వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘సీఐ నాగరాజుకు ప్రాణహాని ఉందని అతని న్యాయవాదులు చెబుతున్నారు. అంటే దీని వెనుక పోలీసు బాసులు ఉన్నారని అర్థం. వారి వెనుక పొలిటికల్ బాసులు ఉన్నారని అర్థమవుతుంది. సాయికృష్ణ మాత్రమే మాయం కాలేదు. మృతదేహం, బూడిద, ఆధాలన్నీ మాయం అయ్యాయి. ఇంకో నాలుగు రోజులైతే ఈ కేసు కూడా మాయం అవుతుంది’ అని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్