సాయి సుదర్శన్‌, దేవ్‌దత్‌ దూకుడు.. భారత్‌-ఎ 247/1

4658చూసినవారు
సాయి సుదర్శన్‌, దేవ్‌దత్‌ దూకుడు.. భారత్‌-ఎ 247/1
భారత్-ఎ, శ్రీలంక-ఎ మధ్య జరుగుతున్న రెండో అనధికార టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 247/1 పరుగులు చేసింది. 119 పరుగులు వెనకబడి ఉంది. సాయి సుదర్శన్‌ 104*, దేవ్‌దత్‌ పడిక్కల్‌ 94* క్రీజులో ఉన్నారు. అమన్‌ మోఖడే 38 రన్స్‌ చేసి కేశర నువంత బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతకు ముందు శ్రీలంక-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్