అంబటి ఫ్యామిలీని పరామర్శించిన సజ్జల, విడదల రజిని

4చూసినవారు
AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. మొదటగా టీడీపీ నాయకులూ అంబటి ఇంటిని చుట్ట ముట్టి విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విడదల రజిని అంబటి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ పర్యటన ద్వారా, పార్టీ నాయకత్వం అంబటి కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేశారు. టీడీపీ శ్రేణుల చర్యలను ఖండిస్తూ, వైసీపీ నాయకులు తమ మద్దతును తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్