AP: 'తల్లికి వందనం' పథకం కింద రెండో విడత నిధులను జులై 16, 17, 18 తేదీల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి
లోకేశ్ ప్రకటించారు. ఈ తేదీల్లోనే మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లు నిర్వహించి, నిధులు విడుదల చేస్తామని తెలిపారు. అలాగే, జులై 15 నుంచి ప్రభుత్వ విజయాలపై ఇంటింటి ప్రచారం ప్రారంభిస్తామని, గొడ్డలి పార్టీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని
టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.