మరో కొత్త సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్?

12722చూసినవారు
మరో కొత్త సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే టాప్ హీరోయిన్‌గా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఇటీవల 'మా ఇంటి బంగారం' సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఆమె, ప్రస్తుతం మరో హారర్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా 'అరుంధతి' స్థాయిలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, సమంత ప్రస్తుతం గర్భవతిగా ఉన్నందున డెలివరీ తర్వాతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు టాక్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్