నటి
సమంత నటించిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ వేదికగా తాను తల్లి కాబోతున్న విషయాన్ని
సమంత ధృవీకరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా
సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బేబీ బంప్ ఫోటోను షేర్ చేసింది. 'My six-pack. I'll see you when I see you' అని సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్ 1న ఆమె దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్నారు.