దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ ధరను గణనీయంగా తగ్గించింది. 8GB RAM, 128GB స్టోరేజ్ ఉన్న బేస్ మోడల్ అసలు ధర రూ.74,999 కాగా, 40% తగ్గింపుతో ఇప్పుడు రూ.44,999కు లభిస్తోంది. 256GB స్టోరేజ్ వెర్షన్ రూ.79,999 నుండి 38% తగ్గింపుతో రూ.49,999కు అందుబాటులో ఉంది. SBI క్రెడిట్ కార్డ్‌పై అదనంగా రూ.2,250 తగ్గింపు, పాత ఫోన్‌ను మార్పిడి చేస్తే రూ.37,100 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.