ఇంగ్లాండ్‌తో T20.. సంజూ ఔట్, వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్?

13384చూసినవారు
ఇంగ్లాండ్‌తో T20.. సంజూ ఔట్, వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్?
ఇంగ్లాండ్‌తో బుధవారం నుంచి ప్రారంభం కానున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో విఫలమైన ఓపెనర్ సంజూ శాంసన్‌పై వేటు పడి, అతని స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కోచ్ గౌతమ్ గంభీర్ ద్వయం వైభవ్‌ను జట్టులోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇషాన్ కిషన్ కూడా ఫామ్‌లో లేకపోవడంతో మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

సంబంధిత పోస్ట్