ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి.. కోడి పందేనికి రె‘ఢీ’

51చూసినవారు
ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి.. కోడి పందేనికి రె‘ఢీ’
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందేలకు ప్రత్యేక ఆకర్షణ ఉంది. ఈ పందేల కోసం కోళ్లకు దసరా నుంచే ప్రత్యేక శిక్షణ, ఆహారం అందిస్తున్నారు. డేగ, కాకి డేగ, కొక్కిరాయి, నెమలి వంటి పేర్లతో పిలిచే కోళ్లకు వాయిలాకు, వేపాకు, కుంకుడాకు, ఉసిరాకు, వట్టివేరు, పసుపు వంటి వాటితో స్నానాలు చేయిస్తూ, వ్యాయామాలు నేర్పిస్తున్నారు. ఈ పద్ధతుల ద్వారా కోళ్లు బరిలో పోరాడేందుకు సిద్ధమవుతాయని నిర్వాహకులు తెలిపారు. కా

సంబంధిత పోస్ట్