ప్రత్యేక ఉద్దేశంతో సత్యసాయిబాబా భూమిపైకి వచ్చారు: చంద్రబాబు

15675చూసినవారు
AP: సీఎం చంద్రబాబు శనివారం పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన వెంట మంత్రి లోకేశ్, శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. శ్రీసత్యసాయి బాబా ప్రత్యేక ఉద్దేశంతో భూమిపైకి వచ్చారు. సత్యసాయి భగవాన్ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేశారు. క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం కలిసి ఉండాలని చెప్పారు’ అని చంద్రబాబు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్