సత్య సాయి శత జయంతి.. గిన్నిస్ రికార్డు సృష్టించింది

7311చూసినవారు
సత్య సాయి శత జయంతి.. గిన్నిస్ రికార్డు సృష్టించింది
AP: భగవాన్ శ్రీసత్య సాయి బాబా శతజయంతి సందర్భంగా.. సద్గురు శ్రీ మధుసూదన్ సాయి నేతృత్వంలో 100 రోజుల పాటు నిర్వహించిన వన్ వరల్డ్-వన్ ఫ్యామిలీ-వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్–2025 అద్భుత విజయాన్ని సాధించింది. 100 రోజుల ఈ ఉత్సవం గిన్నిస్ రికార్డును నెలకొల్పింది. ఈ సందర్భంగా 100 దేశాలు ఒకే వేదికపై తమ కళలు, సంగీతం, నృత్యం, సంస్కృతి, సేవా కార్యక్రమాలతో మానవత్వాన్ని ఏకం చేస్తూ భగవాన్ శ్రీ సత్య సాయి బాబాకు నివాళి అర్పించాయి.

సంబంధిత పోస్ట్