సత్య డిగ్రీ కాలేజీ గర్వించదగిన క్షణం: మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ

15954చూసినవారు
సత్య డిగ్రీ కాలేజీ గర్వించదగిన క్షణం: మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ
విజయనగరంలోని సత్య డిగ్రీ కాలేజీకి చెందిన విద్యార్థిని ఎస్. పల్లవి, ఉత్తరాఖండ్‌లో జరిగిన 38వ జాతీయ ఆటలలో 71 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకం సాధించారు.
ఆమె సాధించిన విజయం కళాశాలకు విజయనగరం జిల్లా కు కీర్తిని తెచ్చిందని ఝాన్సీ గారు తెలియజేసారు. ఈ సందర్బంగా కళాశాల యాజమాన్యం విద్యార్థిని పల్లవిని సత్కరించారు.

సంబంధిత పోస్ట్