సౌదీ అరేబియా క్రూడాయిల్ ధర భారీగా తగ్గింపు

13194చూసినవారు
సౌదీ అరేబియా క్రూడాయిల్ ధర భారీగా తగ్గింపు
ప్రపంచ చమురు మార్కెట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా ముడి చమురు డిమాండ్ తగ్గడంతో, అతిపెద్ద చమురు ఎగుమతిదారు సౌదీ అరేబియా ఆగస్టు నెలకు క్రూడాయిల్ ధరలను బ్యారెల్‌కు $11 డాలర్లు తగ్గించింది. గత 26 ఏళ్లలో ఇదే అతిపెద్ద తగ్గుదల. ఆసియా దేశాలకు సరఫరా చేసే చమురు ధర మార్కెట్ సగటు కంటే $1.50 డాలర్లు తక్కువగా ఉంది. గతంలో ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల ధర $120 డాలర్లకు చేరింది. ప్రస్తుతం డిమాండ్ క్షీణించడంతో ధరలు తగ్గుతున్నాయి, బ్యారెల్ $71.7 డాలర్లకు చేరింది. ఈ నిర్ణయం భారత్ వంటి దిగుమతి దేశాలకు ఆర్థిక ఊరటనిచ్చింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్