ఉద్యానవన పంటల్ని కాపాడండి: సాకే శైలజానాథ్

6చూసినవారు
AP: రాయలసీమలో ఉన్న ఉద్యానవన పంటల్ని కాపాడండని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ...‘ మీరు చెప్పే హబ్‌లో.. కట్టబోయే పబ్‌లను మీ దగ్గరే ఉంచుకోండి చంద్రబాబు. అరటి పళ్లను ఇక్కడి నుంచి విదేశాలకు ఎగమతి చేసేవారు. కానీ మీ కూటమి ప్రభుత్వం వచ్చాక రేటు పడిపోయి ఎగుమతులు ఆగిపోయాయి’ అని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్