స్కూల్ బస్సు బోల్తా.. పలువురు విద్యార్థులకి గాయాలు

10చూసినవారు
ఏలూరు జిల్లా గుడిపాడులో శ్రీ సిద్ధార్థ విద్యాసంస్థలకు చెందిన స్కూల్ బస్సు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. గ్రామస్తులు గాయపడిన విద్యార్థులను ఏరియా హాస్పిటల్‌కి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్