నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

21090చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
AP: ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించారు. ప్రధాని మోదీ ఉ.9.55 గంటలకు కర్నూలు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీశైలం వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 2.20 గంటలకు కర్నూలు చేరుకుని GST సభలో ప్రసంగిస్తారు.

సంబంధిత పోస్ట్