ఎన్‌ఐసీలో సైంటిస్ట్-బి ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఏప్రిల్ 24 చివరి తేదీ

381చూసినవారు
ఎన్‌ఐసీలో సైంటిస్ట్-బి ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఏప్రిల్ 24 చివరి తేదీ
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) 243 సైంటిస్ట్-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, డేటా సైన్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. గేట్ స్కోర్ (2024/2025/2026) ఆధారంగా రాత పరీక్ష లేకుండానే ఎంపిక జరుగుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 24 సాయంత్రం 5.30 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ, బీటెక్‌, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఈ, లేదా ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. అభ్యర్థుల వయోపరిమితి మార్చి 31, 2026 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

సంబంధిత పోస్ట్