క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్‌లో సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్

1838చూసినవారు
క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్‌లో సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్
అడ్వాన్స్​డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (టీఎంసీ ఏసీటీఆర్ఈసీ) ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ - II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గణితం, గణాంకాలు, భౌతిక శాస్త్రం, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐటీలో పోస్ట్- గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీతోపాటు పైథాన్, డీఎల్ ఫ్రేమ్‌వర్క్​లో 3 సంవత్సరాల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.  ఆన్​లైన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్​లైన్ దరఖాస్తులకు ఏప్రిల్ 10 చివరి తేదీ. మరిన్ని వివరాలకు actrec.gov.in వెబ్​సైట్​ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్