ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి స్కాచ్ గోల్డ్ అవార్డు

33చూసినవారు
ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి స్కాచ్ గోల్డ్ అవార్డు
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 109వ స్కాచ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఏఎన్‌జీఆర్‌ఏయూ) ఆహార భద్రతలో విశిష్ట సేవలకు గాను స్కాచ్ గోల్డ్ అవార్డును అందుకుంది. స్కాచ్ సమ్మిట్‌లో ఏఎన్‌జీఆర్‌ఏయూకు జాతీయ స్థాయిలో ఈ ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. ఈ అవార్డు విశ్వవిద్యాలయం యొక్క కృషికి గుర్తింపుగా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్