సెకండ్ హ్యాండ్ గాడ్జెట్లతో డబ్బు ఆదా.. కానీ, ఈ జాగ్రత్తలు తప్పనిసరి

9850చూసినవారు
సెకండ్ హ్యాండ్ గాడ్జెట్లతో డబ్బు ఆదా.. కానీ, ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కొత్త స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు పెరగడంతో చాలా మంది రిఫర్బిష్డ్, సెకండ్ హ్యాండ్ గాడ్జెట్ల వైపు చూస్తున్నారు. సరైన ఎంపికతో 20-50% వరకు ఆదా చేయవచ్చు. కొనుగోలుకు ముందు స్క్రీన్, పోర్టులు, సెన్సార్లు, బ్యాటరీ హెల్త్ పరీక్షించాలి. క్యాషి ఫై, అమెజాన్, ప్లిప్ కార్ట్ వంటి నమ్మకమైన ప్లాట్‌ఫామ్‌ల నుంచే కొనడం మంచిది. IMEI నంబర్, బిల్లు, వారంటీ, అకౌంట్ లాక్ లేదని నిర్ధారించుకోవాలి. వారంటీ, రిటర్న్ పాలసీ ఉన్న పరికరాలనే ఎంచుకోవడం తెలివైన పని.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్