ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో T20లో
భారత్ ఓపెన్లు డకౌట్ అయ్యారు. అభిషేక్ శర్మ, సంజూశాంసన్ 0 స్కోరుకే వెనుదిరిగారు. ఇషాన్ కిషన్ (12), శ్రేయస్ అయ్యర్ (10) నిరాశపర్చారు. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ (21*), అక్షర్ పటేల్ (7*) ఉన్నారు. 8 ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోరు 54/4. ఐర్లాండ్ బౌలర్లు జై మూండ్రా 3 కీలక వికెట్లు తీసి బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు.