సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. తీవ్ర ఉద్రిక్తత (వీడియో)

9101చూసినవారు
AP: విజయవాడ ధర్నా చౌక్ లో గ్రామ సచివాలయ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన ఉద్యోగుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, మహిళా ఉద్యోగులను కూడా ఈడ్చిపడేసి అరెస్ట్ చేశారని సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విజయవాడ రణరంగంగా మారింది. పోలీసులు ఉద్యోగులపై లాఠీఛార్జి చేసి, మహిళా ఉద్యోగులను కూడా చూడకుండా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

సంబంధిత పోస్ట్