చంద్రబాబు ప్రభుత్వంపై తిరగబడిన సచివాలయ ఉద్యోగులు

35చూసినవారు
AP: విజయవాడ ధర్నా చౌక్‌లో చంద్రబాబు ప్రభుత్వంపై సచివాలయ ఉద్యోగులు తిరగబడ్డారు. ఉద్యోగులు ధర్నా చౌక్‌కు చేరుకోకుండా పోలీసులు అన్ని వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి దిగ్బంధనం చేశారు. ఎక్కడికక్కడ సచివాలయ ఉద్యోగులను అరెస్ట్ చేసినప్పటికీ, పోలీసులు ఏర్పాటు చేసిన వలయాన్ని ఛేదించి వేలాది మంది ఉద్యోగులు లెనిన్ సెంటర్‌కు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్