జోసఫ్ రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు

45చూసినవారు
జోసఫ్ రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు
TG: జోసఫ్ రావణ్‌పై కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో రాజద్రోహం కేసు నమోదైంది. జనసేన నేత గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రేరేపించడం, దేశద్రోహపూరిత చర్యలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్