నటుడు ప్రదీప్ రావత్ హఠాన్మరణం.. టాలీవుడ్ స్పందనపై విమర్శలు

7757చూసినవారు
నటుడు ప్రదీప్ రావత్ హఠాన్మరణం.. టాలీవుడ్ స్పందనపై విమర్శలు
సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. అయితే బాలీవుడ్ కంటే తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించిన రావత్‌కు టాలీవుడ్ నుంచి పెద్దగా స్పందన రాలేదని విమర్శలు వస్తున్నాయి. కేవలం మా అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రమే ఆయనను గుర్తు చేసుకుని, ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. 'తెరపై ఆయన పోషించిన ప్రతి పాత్రకు అపారమైన శక్తిని తీసుకొచ్చారు. కానీ తెర వెనుక, ఆయన దానికి పూర్తి విరుద్ధం. ఎంతో వినయశీలి, నిరాడంబరుడు, ఆప్యాయత గలవారు' అని మంచు విష్ణు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్