AP: గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో వరుస మరణాలు ఆందోళన
కలిగిస్తున్నాయి. 5 నెలల్లో 30 మంది
మృతి చెందారు. దాంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఎపిడిమిక్ బృందంతో పాటు గుంటూరు మెడికల్ కాలేజీకి చెందిన ఎస్‌పీఎం, మైక్రో బయాలజీ వైద
్యబృందం పర్యటిస్తోంది. మృతుల కుటుంబాల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. అలాగే తాగే నీటి శాంపిల్స్ తీసుకున్నారు. శాంపిల్స్
ఫలితాలు వస్తే సమస్య ఏంటో తెలుస్తుందని వైద్యులు తెలిపారు.