బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం.. ఏపీలో వర్షాలు

34చూసినవారు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం.. ఏపీలో వర్షాలు
AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తాజాగా వెల్లడించింది. మంగళవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ట్యాగ్స్ :