లైంగిక వేధింపుల కేసు.. మలయాళ దర్శకుడు రంజిత్‌పై సస్పెన్షన్ వేటు

4826చూసినవారు
లైంగిక వేధింపుల కేసు.. మలయాళ దర్శకుడు రంజిత్‌పై సస్పెన్షన్ వేటు
ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కేరళ చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్నాయి. ఓ యువ నటి ఫిర్యాదుతో కొచ్చి పోలీసులు మంగళవారం రాత్రి రంజిత్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో, 'ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ' (FEFKA) ఆయన సభ్యత్వాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని FEFKA జనరల్ సెక్రటరీ బి. ఉన్నికృష్ణన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్