రాహుల్ గాంధీతో ముగిసిన షర్మిల భేటీ (వీడియో)

0చూసినవారు
AP: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమావేశంలో పాల్గొన్నారు. కర్ణాటక నుంచి రాజ్యసభ సీటును షర్మిల కోరినట్లు తెలుస్తోంది. అరగంటకుపైగా ఈ భేటీ కొనసాగింది. భేటీ ముగిసిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజకీయాలపై చర్చించినట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్