నల్లపాడు పీఎస్ నుంచి అంబటి తరలింపు

9చూసినవారు
నల్లపాడు పీఎస్ నుంచి అంబటి తరలింపు
AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబును నిన్న నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాత్రంతా నల్లపాడు పీఎస్‌లోనే ఆయనను ఉంచారు. ప్రస్తుతం ఆయనను జీజీహెచ్‌కు తరలిస్తున్నారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత జడ్జి ఎదుట అంబటి రాంబాబును హాజరుపర్చనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్