బ్రెజిల్‌కు షాక్.. తొలి మ్యాచ్‌కు నెయ్‌మర్‌ దూరం

101చూసినవారు
బ్రెజిల్‌కు షాక్.. తొలి మ్యాచ్‌కు నెయ్‌మర్‌ దూరం
ఫిఫా వరల్డ్‌కప్‌-2026 టోర్నీలో బ్రెజిల్ జట్టుకు భారీ షాక్ తగిలింది. దిగ్గజ ఆటగాడు నెయ్‌మార్ గాయం కారణంగా ఆరంభ మ్యాచ్‌కు దూరమయ్యాడు. గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి కూడా అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. బ్రెజిల్ కోచ్ కార్లో అన్సెలాటి మాట్లాడుతూ, నెయ్‌మార్ ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడని, వచ్చే వారం నాటికి అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఐదుసార్లు ప్రపంచకప్‌ గెలిచిన బ్రెజిల్ జట్టులో నెయ్‌మార్‌ కీలక సభ్యుడు కావడంతో అభిమానులు నిరాశ చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్