ఢిల్లీకి షాక్.. నాలుగు వికెట్లు డౌన్

8574చూసినవారు
ఢిల్లీకి షాక్.. నాలుగు వికెట్లు డౌన్
IPL: లక్నోతో జరగుతున్న మ్యాచ్‌లో DC తడబడుతోంది. 5 ఓవరల్లో 4 వికెట్లు కోల్పోయి 30 పరుగులే చేసింది.  మొదటి బాల్‌కే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ఔట్ అయ్యారు. నిశాంక ఒక్క పరుగుకే వెనుదిరిగారు. నితిష్ రాణా15 పరుగులు చేసి క్యాచ్ సమర్పించుకున్నారు. ప్రస్తుతం సమీర్ రిజ్వీ, స్టబ్స్ క్రీజులో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్