జగన్‌కు షాక్.. బీజేపీలోకి విడదల రజిని?

0చూసినవారు
జగన్‌కు షాక్.. బీజేపీలోకి విడదల రజిని?
AP: వైఎస్ జగన్‌కు త్వరలో బిగ్ షాక్ తగలనుంది. వైసీపీ మాజీ మంత్రి విడదల రజినీ పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. పదేపదే నియోజకవర్గాన్ని మార్చడంపై రజినీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. నచ్చని సీటు ఇస్తే పార్టీలో ఉండబోనని ఆమె తెగేసి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం చంద్రబాబుపై గతంలో రజినీ చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా ఆమె టీడీపీలోకి వెళ్లే అవకాశం లేదని స్పష్టమవుతోంది.

ట్యాగ్స్ :