టీడీపీకి షాక్.. వైసీపీలోకి మాగుంట ఫ్యామిలీ?

35చూసినవారు
టీడీపీకి షాక్.. వైసీపీలోకి మాగుంట ఫ్యామిలీ?
AP: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం టీడీపీని వీడి వైసీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. మాగుంట క్రియాశీలక రాజకీయాలకు దూరం కావాలని భావిస్తున్నారని, అయితే ఆయన కుమారుడు రాఘవరెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలవడం కష్టమని భావిస్తున్న మాగుంట ఫ్యామిలీ, వైసీపీ అయితేనే రాఘవరెడ్డికి సరైన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ట్యాగ్స్ :